టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్గా నటించగా శ్రీ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  ప్రియదర్శి , వెన్నెల కిషోర్మూవీ లో ఇతర పాత్రలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యింది.  ఇప్పటి వరకు ఈ మూవీ 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

ఒకే ఒక జీవితం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.40 కోట్ల షేర్ , 3.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.70 కోట్ల షేర్ , 3.80  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.00 కోట్ల షేర్ , 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0
86  కోట్ల షేర్ , 2.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.87 కోట్ల షేర్ , 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.47 కోట్ల షేర్ , 1.20  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.34 కోట్ల షేర్ , 0.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.23 కోట్ల షేర్ , 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: