హాట్ బాంబ్ నభా నటేష్ సొంపులతో కనువిందు చేసింది.  ఫొటోల్లో పైన రెడ్, కింద వైట్ పై రెడ్ డాట్స్ డ్రెస్ లో తన పరువాల విందు పరిచింది.

పైగా తన క్లీవేజ్ అందాలతో హీటు పెంచింది. నభా నటేష్ కి కవ్వించే కొంటె చూపు తోడవడంతో ఈ సీజన్ కి ఆమె హాట్ లుక్స్ సెగలు రేగుతున్నాయి.

పైగా ఫొటోల్లో నభా హస్కీ లుక్స్ లో సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఇంకా బాగా ఆకట్టుకుంది. అసలు కుర్రకారు చూపు తిప్పుకోలేని కవ్వించే ఒంపు సొంపులతో నభా నటేష్ అలా వయ్యారంగా నుంచుంది. అమ్మడు అందాల ఫోజులకు నెటిజన్లు మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.

మొత్తానికి నభా ఇలా ఘాటు ఫోజులు పెట్టి టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో నభా యువతలో క్రేజ్ భారీ క్రేజ్ రాబట్టింది. అసలు ఈ ఫోటోల్లో నభా ని అలా చూసి.. ఆమె ఫాలోవర్స్ ఫిదా అయిపోతున్నారు.

 
అయితే, ఈ మధ్య నభాకి పెద్దగా హిట్స్ పడలేదు. ఆమె లాస్ట్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రమే. ఈ సినిమాలో నభా నటేష్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నభా నటేష్ ని పూరి మరింత అందంగా చూపించారు.

సినిమా కారణంగానే ఆ తర్వాత నభా నటేష్ కి చాలా సినిమాలు వచ్చాయి. కానీ అవేవీ హిట్ కాలేదు. అందుకే, నభా ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు ఎంచుకుంటోంది. ప్రస్తుతం నభా నటేష్ తమిళ హీరో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.

 
అలాగే నభా నటేష్ ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. మహేష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ చిత్రంలోనూ నభా నటేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో నభా నటేష్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక నభా నటేష్ తాజాగా పోస్ట్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నభా నటేష్ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం.

 
నభా నటేష్ ట్రెండీ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో చేసిన ఫోటో షూట్ యువతకు నిద్ర దూరం చేసే విధంగా ఉంది. ఈ ఫోజుల్లో నభా నటేష్ టూ హాట్ అనిపించేలా మతిపోగొడుతోంది. ఎద అందాల ఆరబోస్తూ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: