మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినా సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సదా , నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా తన నటన తో ,  అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. 

దానితో సదా అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది. సదా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సదా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూనే టీవీ షో లకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమా లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సదా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే సదా తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే ట్రెడిషనల్ మరియు క్లాస్ లుక్ లో శారీ ని కట్టుకొని అంతే ట్రెడిషనల్ గా క్లాస్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: