హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హిందీ మూవీ ల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అనన్య పాండే తాజాగా తెలుగు సినిమా అయినటు వంటి లైగర్ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోరా పరాజయాన్ని ఎదుర్కొంది.  లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయినప్పటికి అనన్య పాండే కి మాత్రం ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే అనన్య పాండే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ,  కుర్రకాలను హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక సార్లు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అనేక సందర్భాలలో వైరల్ మరినవి కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే హాట్ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన  ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్ ని వేసుకొని , తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: