నితిన్ హీరోగా తెరకెక్కిన జయం మూవీ తో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సదా కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి అక్కడ ప్రేక్షకులను కూడా అలరిచ్చింది. సదా , శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన అపరిచితుడు మూవీ తో అటు తమిళ్ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సదా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే సదా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. కొన్ని రోజుల క్రితమే సదా సారీ కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో ఫోటో షూట్ ను నిర్వహించి ,  ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సదా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ బ్లూ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని ,  అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌస్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: