మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించక పోయినా కూడా మెగా అభిమానులు ఆ రోజున సినిమా వస్తుందని చెప్పుకోవడం అదే నిజమని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా ఆ రోజునే విడుదల అవుతుంది అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట విడుదల అయింది. 

తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది అని చెప్పాలి. మోహన్ రాజా దర్శక త్వంలో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నా కూడా వారిని ఆసక్తిపరిచే అప్డేట్ ఒకటి కూడా రాకపోవడం నిజంగా ఒక్కసారిగా అందరిని నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా మెగా అభిమానులకు ఇది భారీగా కలవర పాటకు గురిచేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒకప్పుడు అభిమానులు పూనకాలు వచ్చేవి ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. 

విడుదల రోజును జాతరల చేసుకునేవారు. ఆ విధంగా ఇప్పుడు విడుదల కాబోతున్న ఈ సినిమాకు కనీసం లేకపో వడం దేనికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది. సీనియర్ హీరోగా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే అయన హీరో గా చేసిన రెండు సినిమాలు విడు అల కు సిద్ధం కాగా ఇంకో సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ సినిమ ను పూర్తి చేసి విడుద ల కు సిద్ధం చే సిన అయన త్వరలోనే విడుదల తేదీని ప్రకతిన్చానున్నాడు. ఈ సినిమా తమిళ సినిమా వేదాలం కు రీమేక్ గా తెరకెక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: