అందాల ముద్దు గుమ్మ నివేదా పేతురాజు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు నివేదా పేత్ రాజ్ తనకు సంబంధించిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా నివేదా పేత్ రాజ్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మెంటల్ మదిలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలను దక్కించు కుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: