టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నీది నాది ఒకే కథ ,  మెంటల్ మదిలో ,  బ్రోచేవారెవరురా ,  రాజ రాజ చోరా వంటి విజయవంతమైన మూవీలతో శ్రీ విష్ణు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు 'అల్లూరి' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా ,  కయదు లోహర్‌ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇప్పటికే సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు సినీ ప్రేమికుల్లో కలిగి ఉండడం వల్ల ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి థియేటర్ ల సంఖ్య కూడా లభించింది. మరి అల్లూరి మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.

నైజాం :  160 .
సిడెడ్ :  70 .
ఆంధ్ర :  200 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అల్లూరి మూవీ 430 ప్లస్ థియేటర్ లలో విడుదల అయ్యింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  50 ప్లస్ .
ఓవర్ సిస్ లో :  150 .
ప్రపంచ వ్యాప్తంగా అల్లూరి సినిమా 630 ప్లస్ థియేటర్ లలో విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: