టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమిక్ గా తేరగకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలల్ నటించారు. ఈ మూవీబికి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ ల షూటింగ్ ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ షూటింగ్ రేపటి వరకు పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ,  సోనాల్ చౌహాన్ ఈ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన చిన్న ప్యాచ్ వర్క్ కూడా బ్యాలెన్స్ లో ఉన్నట్టు ,  అది రేపటి వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్ మూవీ లపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: