అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ టాప్ హీరోల సరసన నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం రాధే శ్యామ్ ,  ఆచార్య అనే రెండు తెలుగు మూవీ లలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పూజా హెగ్డే ,  మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటించబోతోంది. 

మరి కొద్ది రోజుల్లోనే ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే ఇప్పటికే తెలుగు తో పాటు తమిళ ,  హిందీ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సంవత్సరం తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ అనే తమిళ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల  అయ్యింది.  ఇది ఇలా ఉంటే తెలుగు ,  తమిళ , హిందీ పరిశ్రమలో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పూజా హెగ్డే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: