మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరోగా నటించిన రవితేజ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ మూవీ తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు .

మూవీ లో రవి తేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ,  గోపి చంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా పోయిన సంవత్సరం క్రాక్ తో అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే ఖిలాడి ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన దమాకా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: