తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు ఒకదానికి మించి మరొకటి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.అంతే కాదు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.దీంతో ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.క్రేజ్‌ ఉన్న ప్రాజెక్టులను కరెక్ట్ గా పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట మలయాళం టచ్‌ కనిపిస్తుంది. మాలీవుడ్‌ హీరోలు చేసిన తెలుగు ల మీద మనవాళ్లు స్పెషల్‌ అటెన్షన్‌ పెడుతున్నారు.ఫీమేల్‌ ఓరియంటెడ్‌ అయినా, కథలో బలం ఉన్న సబ్జెక్ట్ అయినా, కు ప్యాన్‌ ఇండియా అప్పీల్‌ కావాలనుకుంటున్న ప్రతి సారీ మేకర్స్ మలయాళ హీరోల మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా ఒకటే మాట.


సీతారామం ను మళ్లీ మళ్లీ చూస్తున్నాం అని రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు. దుల్కర్‌కి తెలుగులో ఇదేం ఫస్ట్ స్ట్రయిట్‌ కాదు. ఆల్రెడీ మహానటి చేశారు. ఇప్పుడు సీతారామమ్‌తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేశారు. అలాగే శాకుంతలం ప్రమోషన్లు స్పీడందుకున్నాయి. ఈ సినిమాలో శకుంతలగా సమంతకు ఎంత క్రేజ్‌ ఉందో, అంతకు మించి వైరల్‌ అయింది దేవ్‌ మోహన్‌ పేరు. మలయాళంలో దేవ్‌ ఫిల్మోగ్రఫీ కూడా పెద్దదేం కాదు. కానీ దుష్యంతుడి కేరక్టర్‌కి పక్కాగా సెట్‌ అవుతారని సెలక్ట్ చేసుకున్నారు డైరక్టర్‌ గుణశేఖర్‌..


శాకుంతలంలోనే కాదు, యశోదలోనూ మలయాళ హీరోతోనే జోడీ కడుతున్నారు సమంత. న్యూ ఏజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది యశోద. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. యశోదలో డాక్టర్‌గా కనిపిస్తున్నారు ఉన్నిముకుందన్‌. గతంలో స్ట్రెయిట్‌ తెలుగు లు చేశారు ఉన్నిముకుందన్‌. ఇక డైరక్ట్ గా , విలన్‌గా తెలుగులో సాలిడ్‌ ఎంట్రీ ఇచ్చారు ఫాహద్‌ ఫాజిల్‌. పార్టీ లేదా పుష్పా అని ఆయన లో బన్నీని అడిగినా, ఆయన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన వారు మాత్రం పార్టీ లేదా ఫాహద్‌ అని అడుగుతున్నారు. తెలుగులో పుష్ప, తమిళ్‌లో విక్రమ్‌, మలయాళంలో హీరోగా చేసిన లు అంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లున్నాయి ఫాహద్‌ ఖాతాలో..ఇక పృద్వీ రాజ్ కు కూడా అంతే క్రేజ్ ఉంది.ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సలార్‌లో పృథ్విరాజ్‌ కేరక్టర్‌ ఎలా ఉంటుందోనని డార్లింగ్స్ అందరూ వెయిటింగ్‌.ఇలా మలయాల స్టార్స్ తెలుగు సినిమాల్లో మెరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: