టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. 'పోకిరి', 'జల్సా' సినిమాలు భారీ స్థాయి లో మళ్లీ విడు దలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో పలు సిని మాలు అదే బాటలో పయనిస్తున్నాయి.
తాజాగా 'చెన్న కేశవ రెడ్డి' చిత్రాన్ని రీ రిలీజ్ చేయ గా.. అద్భుbతమైన స్పందన లభిం చింది. అలాగే 'ఆది' చిత్రాన్ని అంతకు మించి భారీ స్థాయి లో విడుదల చేయ డానికి ప్లాన్ చేస్తున్నారు. 'చెన్న కేశవ రెడ్డి' రీ రిలీజ్ సందర్భం గా చిత్ర దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత బెల్లం కొండ సురేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ సందర్భం గా వారి కాంబి నేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఆది' రీరిలీజ్ కి సంబం ధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి నిర్మాత సురేష్ స్పందిస్తూ 'ఆది' రీ రిలీజ్ కూడా ఉంటుం దని చెప్పాడు. 'చెన్నకేశవ రెడ్డి'కి టైమ్ తక్కువ ఉం డటం తో భారీ గా స్పెషల్ షో లను వేయలేక  పోయా  మని, 'ఆది' సినిమా ని పక్కా ప్లానింగ్ తో ఓ రేంజ్ లో రిలీజ్ చేస్తా మని తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఆది సినిమా తోనే వినాయక్ దర్శకుడిnగా పరిచయ మయ్యాడు.

'అమ్మతోడు అడ్డం గా నరికేస్తా' అంటూ 19 ఏళ్ళ వయసు లో తారక్ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తోనే తారక్ మాస్ లో తిరుగు లేని ఇమేజ్ సొంతం చేసుకుని స్టార్ గా మారాడు. ఆయన ఫ్యాన్స్ లో ఈ సినిమా కి ఎప్పటి కీ ప్రత్యేక స్థాన ముంటుంది. అలాంటిది ఈ సినిమా ని రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హంగా మా ఏ స్థాయి లో ఉంటుంbదో ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: