దర్షక ధీరుడు రాజమౌలి రూపొందించిన తాజా చిత్రం ట్రిపుల్న్ఆర్ లు ప్రధాన పాత్ర లో నటించిన విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమాకు ప్రపంచం మొత్తం ఫిధా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ఎంత క్రేజ్ ను అందుకుందొ అంతకు మించి సాంగ్స్ కూడా మంచి క్రేజ్ ను అందుకున్నాయి..


ఒక్కో పాట ఒక్కో మిసెల్ లాగా వుంది.. ఇందులో పాటలను ప్రత్యేకంగా రూపొందించారు. చరిత్రను తలపిస్తూ సినిమాకు ప్రాణం పొసాయి. ఇటీవలే ఈ ఆస్కార్ అవార్డ్ 2023 కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషం లో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. దానికి కామెంట్లను అందుకుంది.. తాజాగా మరోసారి ట్రెండ్ అయ్యాయి..


విషయానికొస్తే.. కాలిఫోర్నియా లోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడి కి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాని కి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నారు..


 

మరింత సమాచారం తెలుసుకోండి: