అందాల ముద్దు గుమ్మ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కేతిక శర్మ రొమాంటిక్ ,  లక్ష్య , రంగ రంగ వైభవంగా అనే మూడు తెలుగు మూవీ లలో నటించి తన నటన తో ,  అందచందాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇది ఇలా ఉంటే కేతిక శర్మ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూడు మూవీ లలో నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముట్టు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తున్న ఈ యంగ్ బ్యూటీ మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కేతిక శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. పసుపు రంగులో ఉన్న డ్రెస్ ని వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం కేతిక శర్మ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: