టాలీవుడ్ నాచురల్  స్టార్ నా ని ప్రస్తుతం ఒక కమర్షియల్‌ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దాని ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు.ఇకపోతే ఇటీవలే ఈయన నటించిన 'అంటే సుందరానికీ' విడుదలై యావరేజ్‌గా నిలిచింది.ఇదిలావుంటే ఇక నాని సినిమాలకు టాక్ బాగానే వస్తున్నా కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించలేక పోతున్నాయి. అయితే నిజానికి నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గానే మిగిలాయి. ఇక ఈ క్రమంలో నాని ‘దసరా’ చిత్రంతో

 గతంలో ఎన్నడు చేయలేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు టాలీవుడ్ నాచురల్  స్టార్ నా ని. అయితే ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.ఇక శ్రీకాంత్‌ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.ఇక  ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఇకపోతే  ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. 

ఇక ఈ సాంగ్ తెలంగాణ యాసలో ఉండే జానపద పాట అని టాక్‌. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.ఇకపోతే సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక  ఈ చిత్రంలో టాలీవుడ్ నాచురల్  స్టార్ నా ని, కీర్తి డీ గ్లామర్‌ పాత్రల్లో కనిపించనున్నారు.అయితే  ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమా కోసం టాలీవుడ్ నాచురల్  స్టార్ నా ని తన రెమ్యునరేషన్‌ కూడా తగ్గించుకున్నాడని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: