మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి ఇవాళ కన్ను మూశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి మంగళ వారం మధ్యా హ్నం తుది శ్వాస విడిచారు.అయితే ఈ విషయా న్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయం గా ధృవీ కరించారు.

జబర్దస్త్ కమెడి యన్ మిమిక్రీ మూర్తి గురించి బుల్లితెర ప్రేక్షకుల కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిమిక్రీ మూర్తి.... జబర్దస్త్‌ ఒక్కటే కాకుండా ఎన్నో వేదికల పై అనేక ప్రదర్శనల తో మంచి గుర్తింపు తెచ్చు కున్నారు. గత కొన్నాళ్లు గా మూర్తి 'ప్యాంక్రి యాస్‌' క్యాన్సర్‌ అనే వ్యాధి తో బాధ పడుతున్నాడు. ఈ మహమ్మారి నుండి బయట పడటాని కి ఆయన చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ.. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణించడం తో ఆయన చివర కు ప్రాణాలు వదిలారు.

తనకున్న మిమిక్రీ టాలెంట్‌ తో మూర్తి ఎవర్నే అయినా అను కరించేవారు. అంతేకాదు . 2018 వరకు బుల్లితెర పై అయన అలరించారు. ఆ తర్వాత 'ప్యాంక్రియాస్‌' క్యాన్సర్‌ కారణం గా తీవ్ర అనారోగ్యాని కి గురయ్యాడు. కేవలం మూడు సంవత్సరాల లోనే తన వైద్యం కోసం దాదాపు గా 16 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా మంది దాతలు కూడా మూర్తి అనారోగం కోసం తెలుసుకొని ఆయన కు చేతనైన సాయం చేశారు. అయినప్పటి కీ లాభం లేకుండా పోయింది. గత కొన్నిరోజులు గా పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం హన్మకొండో చని పోయారు.

తనకు వచ్చిన ఈ వ్యాధి వల్లే తాను చాలా సన్నగా మారి  పోయానని గతంలో ఛానల్స్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో చెప్పు  కొచ్చారు. అయితే ఆ సమయం లో జబర్దస్త్ వాళ్లకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని తన ఆవే దన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: