ఇక ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉన్నది ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ కూడా వైరల్ గా మారుతోంది. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నది.
అయితే ఈ సినిమా ఓటీటి రిలీజ్ పై ఇంకా ఇలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానియల్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నది అలాగే త్వరలో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కు సంబంధించి షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఇక ఈ తాజా అప్డేట్ ప్రకారం పార్ట్-2 లో కూడా హృతిక్ రోషన్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఓటిటి విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.