మోస్ట్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించిన తమన్నా ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ పేజ్ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా 'బాబ్లీ బౌన్సర్' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో తమన్నా బౌన్సర్ పాత్రలో నటించింది. 

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లేట్స్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇలా మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది  అలాగే తమన్నా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మిల్కీ బ్యూటీ తమన్నా  స్కై బ్లూ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ వేసుకొని హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: