మోస్ట్ హాట్ అండ్ బ్యూటిఫుల్ లేడీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అదిరిపోయే హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. అలాగే ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ తన నటన తో కూడా ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ ,  మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే పాయల్ రాజ్ పుత్ ఎల్లో కలర్ లో ఉన్న పొట్టి నిక్కర్ ని వేసుకొని ,  ఎల్లో కలర్ లో ఉన్న కోట్ ని ధరించి ,  బ్లూ కలర్ లో ఉన్న తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా హాట్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 

ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పాయల్ రాజ్ పుత్ పోస్ట్ చేయగా ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పాయల్ రాజ్ పుత్ తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: