టాలీవుడ్ లోనే టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న  శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఇక తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అయితే దాదాపు టాలీవుడ్ లోని టాప్ హీరోలందరికి కొరియోగ్రఫి చేశారు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఓ వైపు సినిమాలతో బిజిగా ఉంటూనే మరోవైపు పలు డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోన్నారు. అయితే  ఇక ఏ షోకి వెళ్లినా సరదాగా నవ్వుతూ కనిపించే శేఖర్ మాస్టర్ తాజాగా డ్యాన్స్ ఐకాన్ షోలో ఎమోషనలై కన్నీరు పెట్టుకున్నాడు.కాగా  ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 శేఖర్ మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడనే వివరాల్లోకి వెళ్తే..ఇకపోతే తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డ్యాన్స్ షోల్లో ‘డ్యాన్స్ ఐకాన్’ ఒకటి. అయితే ఆహాలో ప్రసారమవుతోన్న ఈ షోకి సంబంధించి తాజాగా కొత్త ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.ఇక ఈ ప్రోమో అందరిని తెగ ఆకట్టుకుంది. అయితే  ఇక అసిఫ్ అనే కంటెస్టెంట్ చేసిన ఆశాపాశం అనే సాంగ్ ఫెర్మార్మెన్స్ చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ క్రమంలో అక్కడ ఉన్న జడ్డీలు సైతం కన్నీరు పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా శేఖర్ మాస్టర్.. తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

 ప్రోమోలో అసిఫ్ అనే కుర్రాడు “C/o కంచరపాలెం” సినిమాలోని ‘ఆశా పాశం’ అనే పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. ఇక దీంతో అసిఫ్ వాళ్ల నాన్న కూడా స్టేజిపైకి వస్తారు.ఆయన....“నేను మిమ్మల్ని ఒక్కసారి హగ్ చేసుకుంటాను నాన్న” అంటూ అసిఫ్ అడగటంతో అక్కడి వాళ్లు ఎమోషన్ల్ అవుతారు. ఇక అలా తన తండ్రిని కౌగిలించుకుని అసిఫ్ కంటతడి పెటుకున్నాడు.ఇక  ఇది ఇలా ఉండగా.. తన తండ్రిని హగ్ చేసుకుని ప్రేమగా మాట్లాడే అవకాశాన్ని ఆ దేవుడు తనకి దూరం చేశాడంటూ ఏడ్చేస్తాడు శేఖర్ మాస్టర్. అనంతరం ఇక  ఓంకార్.. శేఖర్ మాస్టర్ వద్దకు వెళ్లి ఓదారుస్తాడు. “మాస్టర్ .. మీకు మీ నాన్నగారు లేరు.. నాకు మా నాన్న గారు లేరు....మీకు నేను, నాకు మీరు” అంటూ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక ప్రోమో అక్కడితో ఎండ్ అవుతోంది. అయితే ఇక  పూర్తి ఎపిసోడ్ కోసం కాస్త సమయం ఎదురు చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: