ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో శుభవార్తలు ఎక్కువ వింటూ వస్తున్నాం. ఏంటంటే...బిగ్ బిగ్ స్టార్స్ అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్స్ తాము ప్రేమించిన అమ్మాయిలను అబ్బాయిలను ఇంట్లో చెప్పి ఒప్పించుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకుని అంతే త్వరగా తమ జీవితంలో మరో వ్యక్తిని ఆహ్వానిస్తూ,,బ్యాక్ టూ బ్యాక్ గుడ్ న్యూస్ లో చెప్తూ ఫాన్స్ ను ఉత్సాహ పరుస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . 

ఇక ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి ఏకైక కారణం అనన్య నాగళ్ల బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతుండటం.అయితే  తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న పెద్దాయన చిన్న కొడుకుతో అనన్య నాగళ్ళ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో ఇదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగా వాళ్ళు కొన్ని కండీషన్ల తో పెళ్లికి అంగీకరించినట్లు సినీవర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది.ఇదిలావుంటే నిజానికి అనన్య నాగళ్ళ వయసు చాలా చిన్నది ఇంకా ఎంగేజ్ లోనే ఉంది.

ఇక అమ్మడు హీరోయిన్గా అవకాశాలు ట్రై చేస్తే కొంతకాలానికి అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి . ఎందుకో తెలియదు అమ్మడు ఖాతాలో ఇప్పటివరకు బిగ్ ఆఫర్స్ పడిందే లేదు . ఇకపోతే వకీల్ సాబ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రే కానీ హీరోయిన్ అని చెప్పలేం.ఇక  మెయిన్ పాత్ర చేసిన అనన్య నాగళ్ళకు వర్కౌట్ అవుతుంది అన్న ఛాన్సెస్ కనిపించట్లేదు.అయితే ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని అనన్య నాగళ్ళ భావిస్తుందట . అంతేకాదు  ఇక నిజానికి అ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి స్థాయికి అనన్య నాగళ్ళ ఏమాత్రం సరిపోదు.  ఆమెకున్న గుడ్ క్వాలిటీస్ కారణంగా ఆమెను చిన్నకోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డారట ఆ నిర్మాత. ఇక ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చూడాలి తన పెళ్లిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చెబుతుందో ఈ క్యూట్ బ్యూటి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: