తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న మోస్ట్ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ నటి మణులలో ఒకరు ఆయన సమంత గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సమంత కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీ లో కూడా అనేక మూవీ లలో నటించి ఎంతో మంది తమిళ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సమంత 'పుష్ప ది రైస్' మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది .

ఈ స్పెషల్ సాంగ్ ద్వారా సమంత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించు కుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత ,  గుణశేఖర్ దర్శకత్వం లో తెర కెక్కుతున్న శాకుంతలం అనే మూవీ లో నటించిన విషయం మనకు తెలిసిందే . ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది . తాజాగా శాకుంతలం మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది .  

భారీ స్థాయిలో అద్భుతం గా శాకుంతలం మూవీ ని 3D లో మీ ముందుకు తీసుకు రావాలన్నది మా లక్ష్యం.  అందుకే ఇంతకు ముందు నవంబర్ 4 న ప్రకటించిన సమయానికి మిమ్మల్ని కలుసు కోలేక పోతున్నాం. ఇప్పటి దాకా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సరికొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని శాకుంతలం మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే శాకుంతలం మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: