తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలలో ఆషు రెడ్డి ఒకరు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అశు రెడ్డి పలు టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా ద్వారా ఆషు రెడ్డి తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా ఆషు రెడ్డి పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు చాలా సందర్భాలలో వైరల్ అవినవి కూడా ఉన్నాయి. ఆషు రెడ్డి కొన్ని రోజుల క్రితం మెరూన్ కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  హై హీల్స్ ను ధరించి ,  తన హాట్ థాయ్ అందాలు , ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆషు రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని ,  తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆషు రెడ్డి కి సంబందించిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: