మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ నటిమణులలో ఒకరు అయిన త్రిష గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మ త్రిష ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగు లో మాత్రమే కాకుండా త్రిష అనేక తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ప్రస్తుతం త్రిష తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పొన్నియన్ సెల్వన్ అనే తమిళ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న త్రిష సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా త్రిష ఈ మధ్య ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా త్రిష తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  అందుకు తగిన ఎల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: