సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత వచ్చిన టాక్ తో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా దీంతో భారీగా నష్టం వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయాన్ని మనం తెలుసుకుందాం.

1). నైజాం-30 లక్షలు.
2). సీడెడ్ -10 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -15 లక్షలు
4). ఈస్ట్ -6 లక్షలు
5) వెస్ట్ -6 లక్షలు
6). గుంటూరు-8 లక్షలు
7). కృష్ణ-7 లక్షలు
8). నెల్లూరు -6 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.88 లక్షలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ.8 లక్షలు.
11). ఓవర్సీస్-22 లక్షలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.1.18 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది


అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.7.74 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే దాదాపుగా రూ.8  కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం ఫుల్ రన్ టైం ముగిసే సమయానికి కేవలం రూ.1.18 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు ఏకంగా రూ.6.82 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక దీంతో కృతి శెట్టికి సుధీర్ బాబుకు మరొకసారి వరుస ఫ్లాపులు వెల్లుపడ్డాయని చెప్పవచ్చు. మరి తన తదుపరి చిత్రాల నైనా సరే సరైన కథలతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: