మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. చిరంజీవి హీరోగా తమన్నా , నయనతార హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా 131.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి హీరోగా తేరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.