తెలుగు ప్రేక్షకులకు ప్రియా ప్రకాష్ వారియర్ పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. వింక్ గాల్ గా కుర్రకారుల గుండెలలో గుబులు రేపిన ఈ ముద్దుగుమ్మ. ఇటీవల హీరోయిన్గా ఆశించిన విజయాలను అందుకోలేకపోతోంది. ఒకే ఒక్క వింక్ కన్ను గీటుతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి మలయాళం చిత్రంలో ఓరు ఆధార్ లవ్ అనే సినిమా సక్సెస్ కాలేకపోయినా ఆ తర్వాత సినిమా కెరియర్ పరంగా పెద్దగా ఆ చిత్రం సహాయపడిందని చెప్పవచ్చు. ఇక తన పాపులారిట అతి తెలుగు ఇటు బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంది ముద్దుగుమ్మ. కానీ ఈమెకు అంతగా అదృష్టం కలిసి రాలేదు ఈమె నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేక పోయింది.
ఇక నితిన్ తో కలిసి చెక్ సినిమాలో నటించిన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇక తర్వాత ఇష్క్ అనే చిత్రంలో నటించిన అది కూడా కలిసి రాలేదు. దీంతో ప్రియా వారియర్ కాస్త నిరాశ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో అయితే ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఇటీవల సోషల్ మీడియాలో తన హవాని చూపించాలని చాలా స్పీడ్ గా తనకు సంబంధించిన అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నది. ఇటీవలే తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సైతం పోస్ట్ చేస్తూ ఉన్నది.ఇక బికినీ బీచ్ నుంచి వరుసగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వీటిలో జీరో మేకప్ లుక్ లో ప్రియ వారియర్ చాలా అందంగా కనిపిస్తోంది. బికినీలో కూడా ఎంతో అందమైన చిరునవ్వుతో మెరిసిపోయేలా కనిపిస్తూ ఉన్నది. ప్రియ భార్య బ్లాక్ డేనిమ్, ఆరెంజ్ టాపు ధరించి అభిమానులను ఆకర్షించేలా కనిపిస్తోంది ప్రియా అభిమానులు కూడా పలు రకాలుగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఏక ఈ ఫోటోల కంటే ముందు ప్రియ కేరళాలో పరిసర ప్రాంతాలలో తన ప్రయాణానికి సంబంధించి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది అవి కూడా చాలా వైరల్ గా మారాయి ఇక 2021లో సజ్జా సరసన ఇసుక సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: