టాలీ వుడ్ స్టార్ హీరోల లో ఒకరైన బాలకృష్ణ పలు సందర్భాల లో అభిమాను లపై చేయి చేసుకో వడం ద్వారా వార్త ల్లో నిలిచిన సంగతి తెలిసిం దే. ప్రముఖ టాలీ వుడ్ నటుడు పింగ్ పాంగ్ సూర్య బాలయ్య గురించి ఒక యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల ను చెప్పు కొచ్చారు.
సత్యదేవ్ అన్న తో నాకు మంచి బాండింగ్ ఉందని సత్య దేవ్ చాలా స్పోర్టివ్ గా ఉంటారని సూర్య అన్నారు.
సత్యదేవ్ తో కలిసి 2 సినిమా లలో నేను నటించాన ని సూర్య చెప్పు కొచ్చారు. సత్య దేవ్ నాలెడ్జ్, డైలాగ్ డిక్షన్ బాగుంటుందని సూర్య అన్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమా లో నా సీన్లు చాలా పోయా యని సూర్య కామెంట్లు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆడియన్స్ కూడా అనవసర సన్నివేశాలు ఉంటే సినిమా నచ్చడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సూర్య వెల్లడించారు. అఖండ సినిమా బీజీఎం తో థియే టర్లు దద్దరిల్లి పోయిందని సూర్య అన్నారు.
అను కోకుండా ఒకరోజు డైరెక్టర్ నన్ను తిట్టారని సూర్య కామెంట్లు చేశారు. చంద్రశేఖర్ ఏలేటి గారు చాలా కూల్ పర్సన్ అని సూర్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఫేస్ చేయగలనని సూర్య అన్నారు.
బాలకృష్ణ గారితో మహారథి, ఒక్క మగాడు, సింహా, డిక్టేటర్ సినిమా లలో చేశానని సూర్య తెలిపారు. బాలకృష్ణ సార్ బంగారం అని సూర్య చెప్పు కొచ్చారు. ఆయన మనస్సు లో ఏదీ ఉంచుకోడని సూర్య అన్నారు.
ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తారని సూర్య తెలిపారు. చిన్నాపెద్దా అనే తేడాల్లేకుండా హార్ట్ ఫుల్ గా బాలయ్య మాట్లాడతారని సూర్య చెప్పుకొచ్చారు. బాలయ్య ఇతరులపై కోప్పడటం నేను చాలాసార్లు చూశానని అయితే రీజన్ లేకుండా బాలయ్య ఎవరిపై కోప్పడరని అభిమానులలో కొందరు బాలయ్యపై అభిమానంతో ఎక్కువ చేస్తారని అంతమందికి చెప్పలేరని ఒక్కడిని కొడితే అందరూ కంట్రోల్ అవు తారు కాబట్టి బాలయ్య అలా చేస్తారని సూర్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: