తెలుగు ముద్దుగుమ్మ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే .. మొదట 040 కానీ సినిమాతో వెంటనే ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హార్మోన్స్, మాయ, సిల్లీ ఫెలో తదితర సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.అయినా కూడా పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత అటు బాలీవుడ్, కన్నడ వంటి చిత్రాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. దీంతో తిరిగి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నందిని రాయ్. చివరిగా కోతి కొమ్మచ్చు అనే చిత్రంలో నటించింది. తాజాగా ఇప్పుడు గాలి వాన అనే చిత్రంలో కూడా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ.

ఎన్నో సినిమాల నటించిన ఈమెకు చెప్పుకోలేక సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు.కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఇమే తాజాగా సోషల్ మీడియాలో యాక్టివిటీ బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునేందుకు తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అందుకు సంబంధించి  మరొక కొత్త ఫోటోలతో  కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తను షేర్ చేసిన ఫోటోలు లేత పసుపు వర్ణం ప్యాంటు షర్టులు తన అందాలను చూపు తిప్పకుండా చేస్తోంది. టాప్ లో క్లియర్ అందాల ఎలివేషన్ తో చాలా హైలైట్ గా నిలిచింది ముద్దుగుమ్మ.


ఎలాంటి లో దుస్తులు ధరించకుండా ఈ అమ్మడి ఎలివేషన్ కి కుర్రకారులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ అభిమానులు కూడా తనదైన శైలిలో కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ తరహా ప్రయత్నాలు ఈ ముందుకు మనం నటిగా మారుస్తాయేమో చూడాలి. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తే ఉంటుంది. షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: