మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగాస్టార్ ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట చిరంజీవి ,  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ఆచార్య మూవీ లో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది  ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ,  ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 715 థియేటర్ లలో విడుదల అయింది. మరి ఈ మూవీ రెండవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్ లలో ప్రదర్శించ బడుతుందో తెలుసుకుందాం.
నైజాం : 100 ప్లస్ .
సీడెడ్ : 60 ప్లస్ .
ఆంధ్ర :  140 ప్లస్ .
రెండవ వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ మూవీ 300 ప్లస్ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: