బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్ర స్తుతం హిందీ సిని మాలతో ఫుల్ బిజీగా ఉంది. రకుల్ ప్రీ త్ సింగ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది అం దాల తార రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగులో కెరటం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా లతో ప్రయాణం మొద లుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూ టీ ప్ర స్తుతం హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇండి యన్ ఫిలిం ఇండ స్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిష న్‌లో కొనసాగు తున్న రకుల్ ప్రీత్  సింగ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇపుడు రకుల్ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడు తున్నాయి. తన సోదరి, జాకీ చాలా సీరియస్‌గా ఉన్నారని, ఈ ఇద్దరు తమ బంధాన్ని 2023లో మరో స్థాయికి తీసుకె ళ్లబోతున్నా రని రకుల్ సోదరుడు అమన్ . దీనికి రకుల్ ఫన్నీగా స్పందిస్తూ..అమన్ ..నువ్వు ధ్రువీకరించావా..? (కన్ఫామ్ చేశావా). నా జీవితం గురించి వార్తలు నాకే ఎలా తెలియడం లేదు..ఫన్నీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

రకుల్ పెళ్లిపై సోదరుడు అమన్ స్పష్ట త ఇచ్చి నట్టు తెలు స్తున్నా..అదే సమయంలో రకుల్  ఫన్నీ గా స్పందిం చడంతో ఈ విషయం లో కొంత స స్పె న్స్ నెలకొంది.

మరి ఇంతకీ అమన్ చెప్పినట్టుగానే రకు ల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమైనట్టేనా..? లేదంటే ఏదైనా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా వెల్లడిస్తుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. రకు ల్ ప్రస్తుతం ఆయు ష్మాన్ ఖురానా తో కలిసి నటిం చిన డాక్టర్‌ జీ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముం దుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: