టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పాత్రకు తగ్గట్లుగా పరకాయ ప్రవేశం చేయగల హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. గతంలో చాలామంది హీరోయిన్లు పోటాపోటీగా తమకు ఇచ్చిన పాత్రలలో నటిస్తూ
సినిమా అవకాశాలను అందుకునేవారు కానీ ఇటీవల కాలంలో హీరోయిన్లు కేవలం గ్రామ పంచడానికి మాత్రమే సినిమాలలో ఉన్నట్లుగా అనిపిస్తుంది దర్శకులు కూడా హీరోయిన్లకు ఎక్కువగా ప్రాముఖ్యత లేని పాత్రలను ఇస్తూ వారిని గ్లామర్ షో కి మాత్రమే పరిమితం చేస్తున్నారు.
అలాంటి సమయంలో కూడా కొంతమంది
హీరోయిన్ లు మంచి పాత్రలను ఎంచుకొని
సినిమా పరిశ్రమ లోకి అగ్ర
హీరోయిన్ గా ఎదగడానికి వెళుతున్నారు. అలాంటి వారిలో ఒకరు
కీర్తి సురేష్. ఆమె తొలి
సినిమా నుంచి కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ముందుకు వెళ్లారు. అలా సాంప్రదాయ బద్ధమైన పాత్రలు చేస్తూ తెలుగింటి అమ్మాయిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ
సినిమా ఎలా ఉన్నా కూడా తన పాత్ర ప్రేక్షకులందరికీ చేరిందా లేదా అన్న విధంగా చూసుకొని వారిని ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. ఆ విధంగా తాజాగా ఆమె మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం మీ అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.
నాని హీరోగా
దసరా అనే
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను
హీరోయిన్ గా నటిస్తున్న
కీర్తి సురేష్ తప్పకుండా ఈ పాత్ర తనకు మంచి పేరును తీసుకువస్తుంది అన్న నమ్మకంతో ఉంది. రెగ్యులర్ గా
హీరోయిన్ లు చేసే గ్లామర్ షో ఉన్న పాత్ర కాకుండా తన నటన ప్రేక్షకులకు పంచే
సినిమా అని ఆమె భావిస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్ బయటకు విడుదల అయింది ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె పోస్టులను విడుదల చేసిన చిత్ర బృందం సినిమాపై మంచి బస్సు ఏర్పరచకలిగింది అని చెప్పవచ్చు.