కాంతార.. ప్రస్తుతం ఈ చిత్రం రికార్డు లను తిరగరా స్తోంది. ఆదివాసీ సం స్కృతిని, సంప్రదా యాన్ని ము ఖ్యంగా భూత కోల నృత్యకా రులను చూపిం చిన విధానం చాలా బాగుంది. భాషతో సంబంధం లేకుం డా విడుద లైన అన్ని ప్రాంతాల్లో ప్రశంసల వర్షం కురుస్తు న్న నేపథ్యం లో కర్ణాటక ప్రభు త్వం కీలక నిర్ణయం తీసు కుంది. 60ఏళ్లు దాటిన భూ తకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించ నున్నట్లు చెప్పింది. అర్హులై న వారం దరికీ నెలకు రూ.2000 చొప్పున ఇవ్వను న్నట్లు ప్రకటిం చింది.

బెంగ ళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిం చారు. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యే క దైవారాధ నగా ఉందని అన్నారు. దైవా రాధన, భూ తకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజే పీ ప్రభు త్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. ఇందుకు అంగీకరించిన సీఎం బస్వరాజ్‌ బొమ్మెకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్ల కు ధన్యవా దాలని ఎంపీ అనౌన్స్ చేశారు.రిషభ్ శెట్టి నటించ డమే కాకుండా స్వీయ దర్శక త్వం వహిం చిన కాంతార చిత్రం కలెక్షన్‌ల పరంగానూ రికార్డులను తిరగరా స్తోంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ ‌తో తెరకె క్కిన కాంతా ర సినిమా.. ఇప్పటి వరకు రూ.150 కోట్లకి పైగా కలెక్షన్‌లు సాధించింది. ఇక తెలుగు లో దాదాపు రూ. 25 కోట్లు వసూళ్లు చేసిన ట్లు తెలుస్తోంది. తమిళం, మల యాళం వర్షన్లో నూ మంచి వసూళ్లే సాధి స్తుండగా.. బాలీవుడ్‌లో దూసు కుపోతుంది. శుక్రవారం విడుదల అవ్వగా ఆ రోజు రూ.1.27 కోట్లు కలెక్ట్‌ చేసింది. శనివారం రూ.2.75 కోట్లు, ఆదివారం 3.50కోట్లు, సోమవారం 1.75కోట్లు, మంగళ వారం 1.88 కోట్లు, బుధవారం రూ.1. 95కోట్లు సాధించింది. ఇప్పటివ రకూ రూ.13.10కోట్లు వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: