మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన దళపతి విజయ్ హీరోగా తేరకెక్కిన మాస్టర్ మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

మాస్టర్ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. మాస్టర్ మూవీ ద్వారా మాళవిక మోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ప్రభాస్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా మూవీ యూనిట్ మాళవిక మోహన్ ను ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా మాళవిక మోహన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అది రిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక మోహన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే లుక్ లో సారీ ని కట్టుకొని , సారీ కి తగిన బ్లౌజ్ ను ధరించి , తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: