తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే గబ్బర్ సింగ్ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఆ తర్వాత శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన నటించి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య ,  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తలకెక్కుతున్న వీర సింహా రెడ్డి ,  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ లలో  హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇలా వరుస మూవీ  లలో నటిస్తూ ఫుల్ స్పీడ్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే మాడ్రన్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ,  అదిరిపోయే హాట్ యాంగిల్ లో ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ కు సంబంధించిన ఈ మాడ్రన్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: