మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ లలో నటించి దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.  ఆఖరుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో కొండపొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 

అందులో భాగంగా ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ ల లోనే ఈ ముద్దుగుమ్మ నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ , కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. తాజాగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్  పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి ,  తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: