బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్  టైట్ టీషర్ట్ లో ఎద అందాలను బ్లాస్ట్ చేసింది. నెట్టింట  శ్రద్ధా చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా క్యాజువల్ లుక్ లోనూ కవ్విస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.గ్లామర్ విందులో హద్దులు చెరిపేస్తూ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్.  గ్లామర్ షోలో బౌండరీలు దాటేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతిపోగొడుతోంది. అందాలతో అదరగొడుతోంది.శ్రద్ధా దాస్ నెట్టింట అడుగుపెట్టిందంటే ఆరోజంతా అందాల ఆరబోతకు ఎలాంటి కోరత ఉండదు. టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ సెగలు పుట్టిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అసలైన అందాలను కనువిందు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇప్పటికే  హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అనిపించే  శ్రద్ధాదాస్ మరోసారి క్యాజువల్ లుక్స్ లో అందాలను ఆరబోసి మతిపోగొట్టింది. లేటెస్ట్ గా శ్రద్ధా టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. పింక్ క్యాప్ పెంట్టుకొని, లూస్ హెయిర్ తో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా దీపావళి పండుగా సందర్భంగా గ్లామర్ బాంబ్ పేల్చిన ఈ బ్యూటీ తాజాగా హాట్ ఫొటోలను నెట్టింట వదిలి మతిపోగొట్టింది. కసి చూపులతో, కవ్వించే పోజులతో కుర్రాళ్లను తనవైపు ఆకట్టుకుంటోంది. టాప్ గ్లామర్ చూపిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఇటీవల  బుల్లితెరపైనా అలరిస్తున్న విషయం తెలిసిందే.  పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ14’కు జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే బుల్లితెరపై అందాల ప్రదర్శన కూడా చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.  
ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం పెద్దగా దక్కడం లేదు. కానీ వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘నిరీక్షణ’,‘అర్ధం’ తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: