బ్రహ్మా నందం (Brahmanandam) చాలా రోజు ల తర్వా త మళ్లీ సినిమా ల్లో పుల్ లెంగ్త్‌ రోల్‌ని చేస్తున్నాడు. గత కొంతకాbలంగా సినిమా ల్లో కామె డీకి దూరం గా ఉండిపో యిన బ్రహ్మి.. కొన్ని సిని మా ల్లో గెస్ట్ రోల్స్ చేశా డు. కా నీ.. కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందుతున్న ‘రంగ మార్తండ’ (Rangamarthanda) మూవీ లో బ్రహ్మానందం ఓ కీలక మైన పా త్ర ని పో షిస్తు న్నాడు. ఈ క్రమం లో బ్రహ్మానం దం డబ్బిం గ్ చెప్తు న్న ఫొటో లని కృష్ణ వంశీ షేర్ చేశాడు.
కానీ.. స్టూడియో లో బ్రహ్మా నందం నిక్క రుతో కూర్చు ని డబ్బిం గ్ చెప్పడం పై నెటిజ న్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ‘రంగమా ర్తండ’సిని మాలో బ్ర హ్మానందం  పూర్తిగా కామె డీ రోల్‌ కాదు. సినిమా జరి గేకొద్దీ ఆ పాత్ర సీరియస్, ఎమోషనల్‌గా కనిపిం చబో తుంది. మరి అలాం టి పాత్ర కి బ్రహ్మీ చిన్నపిల్లాడిలా చొక్కా, నిక్కరు ధరించి కుర్చీలో నిం పాదిగా కూర్చుని డబ్బింగ్ చెప్పడంపై నెటిజన్లు జోక్‌లు పేలుస్తున్నారు.

మరాఠీ సినిమా ‘నట సామ్రా ట్‌’ని చూసిన కృష్ణ వంశీ ఆ సిని మాని ‘రంగమా ర్తండ’గా రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నానా  పటేకర్ పాత్రని తెలుగు లో ప్రకాశ్ రాజ్ పోషిస్తుండగా.. అతని స్నేహితుడి గా మరాఠీ లో విక్రమ్ గోఖలే పోషిం చిన రోల్‌ని బ్రహ్మానందానికి ఇచ్చారు. ఈ మూవీకి ఇళయ రాజా స్వరాలు సమకూ ర్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోయి డబ్బింగ్ వర్క్ జరుగుతుండగా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌పై ప్రకటన రాలేదు. దసరా, దీపావళికి  థియేటర్లలోకి రావాలని తొలుత ఆశిం చిన ‘రంగమా ర్తండ’ డిసెంబ రులో వచ్చే అవకా శం ఉన్నట్లు టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: