సినిమాలు అన్నాక హి ట్ లు అవడం ఫ్లాపులు అవడం సహజమే. అయితే విజయాలను ఎంతగా రిసీవ్ చేసుకుంటారో అపజయాలను కూడా అలానే రిసీవ్ చేసుకుంటే ఎవరికి కూడా పెద్దగా బాధ ఉండదు. ప్రతి సినిమా ను చేసే వారు ఇది బాగా నే నమ్ము తూ ఉంటారు. అలాం టప్పుడు సినిమా చేసేటప్పుడే దానిపై ఎంతో జాగ్రత్త వహించి చేయాలి. ప్లాప్ అయిన తర్వాత బాధ పడి ఏం లాభం లేదు అని కొంతమంది టాలీవుడ్ సినిమా విశ్లేషకులు చెబు తున్నారు.

ఆ విధంగా ఫ్లాప్ సినిమాల తాలూకు ప్రభావం కేవలం దర్శకుల పైన ఎక్కువగా పడడం జరు గు తుంది. ఈ విధంగా జరగడం వారి కెరియర్ కు ఎంతో ఇబ్బందిని కలుగజేస్తుంది అని చెప్పాలి. పూరి జగన్నాథ్ కొరటాల శివ వంటి దర్శకులు ఈ విధమైన పరిస్థితి ఎదుర్కుం టున్నార ని చెప్పాలి. కొరటాల శివ ఆచార్య సినిమాలో ప్రేక్షకులకు ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. అప్పటివరకు ఒక విజయాన్ని కూడా అందుకో లేక పోయిన ఈ దర్శ కుడు తొలిసా రి గా ఫ్లా ప్ ను మూ ట అందు కోవడం ఆయనపై ఎంతో ప్రభావం చూపించింది.

దాంతో వెనువెంటనే సినిమాలను ఓకే చేసుకునే దర్శకుడు ఇప్పటిదాకా ఒక్క సినిమాని కూడా మొదలు పెట్టకపోవడం ఆయనపై ఈ సినిమా యొక్క ప్రభావం ఎంతటి స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో మరొక పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా యొక్క ఫ్లాప్ తాలూకు ప్రభావం పూరి జగన్నాధ్ పై బాగానే పడుతుంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: