తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడు గా ఉన్న తమన్ చేతిలో ఇప్పుడు భారీ సినిమాలే ఉన్నాయి. పాటలతో నేపథ్య సంగీతంతో రెండింటితో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న తమన్ కు పోటీగా కూడా తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడని చెప్పాలి. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా కూడా అవి ఆయనకు వరుస అవకాశాలను తెచ్చి పెట్ట లేకపోయాయి.  ఫైనల్ గా అనిరుధ్ ఇప్పుడు ఓ సినిమా అవకాశం కోసం తమన్ తో పోటీ పడుతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం తెలుస్తుంది.

కోలీవుడ్ సంగీత ప్రపంచంలో నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు. అనిరుధ్ ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటివరకు అందించిన సంగీతానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయే వారు. ముఖ్యంగా ఆయన నేపథ్య సంగీతం కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగులో కూడా సినిమాలు చేయాలని డిమాండ్ ఆయన అభిమానులను దగ్గర నుంచి రోజురోజుకు పెరిగిపోయింది. ఇప్పటివరకు చిన్నాచితక సినిమాలు తోనే తెలుగులో రాణించారు. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి హీరోతో భారీ ప్రాజెక్టులు చేయబోతున్నారు.

ఎందుకంటే సక్సెస్ అయితే తప్పకుండా  తెలుగులో మంచి పెద్ద అవకాశాలు వస్తాయని చెప్పాలి. తాజాగా ఆయనకు మరొక భారీ ఆఫర్ ముందు ఉన్నట్లుగా తెలుస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాకు ఎవరిని సంగీత దర్శకుడుగా ఎంచుకోవాలా అన్న సందిగ్ధతలో చిత్ర బృందం ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా అనిరుధ్ ఓకే అవుతాడు అని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో వీరిద్దరూ కలిసి పనిచేయడంతో గౌతమ్ ఈ దర్శకుడికే మొగ్గు చూపుతారని అంటున్నారు. మరి ఈ సినిమా ను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: