పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ముంబై ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా.. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాకముందు మలయాళం, తమిళ సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తమ్ముడు సినిమా మాత్రం పెద్ద హిట్ అందించింది. ఇలా తమ్ముడు సినిమాలో అద్భుతంగా నటించి మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రీతి జింగానియా అనంతరం తెలుగులో పలు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ విధంగా పలు తెలుగు సినిమాలలో నటించినా.. పూర్తిగా తెలుగు తెరకు దూరమైంది. ఇలా తెలుగు ప్రేక్షకులకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది . ఈ క్రమంలోని తాజాగా ప్రీతి జింగానియా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
ఇలా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా అభిమానుల మన్ననలు కూడా పొందుతుంది.  ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ చెరగని అందంతో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోలు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో సాగర్ కన్నెలా ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రీతి జింగానియా. ఇలా వరుస హాట్ ఫోటోషూట్లతో యువతను బాగా ఆకర్షిస్తుంది ముఖ్యంగా కుర్రకారులకు ఈమె షేర్ చేసే ఫోటోలు చెమటలు పట్టిస్తున్నాయని చెప్పాలి.Z
ఈ క్రమంలోని ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున ప్రీతి అందంపై ప్రశంసల కురిపిస్తున్నారు. అంతేకాదు ఈమెతో పాటు కలిసిన నటించిన ఎంతోమంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు మీరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టవచ్చు కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.  మరి ప్రేక్షకుల కోరిక మేరకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం ఈ వయసులో తన అందాలతో యువతను ఇబ్బంది పెట్టేస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: