చాలా కాలం తర్వాత 'బింబిసార'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నటుడు కళ్యాణ్‌ రామ్‌ అని చెప్పొచ్చు,  'పటాస్' తర్వాత దాదాపు 8 ఏళ్ళకు కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు.
చాలా కాలం తర్వాత 'బింబిసార'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్‌ రామ్‌. 'పటాస్' తర్వాత దాదాపు 8 ఏళ్ళకు కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు మరీ, భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకొని భారీ మొత్తం వసూళ్ళను సాధించింది అని కూడా చెప్పొచ్చు,ఇక ఇప్పుడు అదే జోష్‌లో కళ్యాణ్‌రామ్‌ తన తదుపరి సినిమాల ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో అమిగోస్‌ ఒకటి. కళ్యాణ్‌రామ్‌కు 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాని కి రాజేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన  బాగానే వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట బాగా వైరల్‌గా మారింది మరీ.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ శర వేగంగా జరపు కుంటుంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 2న  గ్రాండ్ గా రిలీజ్‌ చేయాలని  మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కుడా రానుంది. కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా ఈ చిత్రంలో అశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది అంటా మరీ. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. కాగా అదే రోజున ధనుష్ సార్‌ సినిమా రిలీజ్‌  కానుంది కనుక. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించడంతో తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్‌ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: