తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అషు రెడ్డి హాట్ షోతో రెచ్చిపోతోంది. ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా కనిపించడం అషురెడ్డికి కూడా అలవాటైపోయింది ఏమో. ప్రస్తుతం అషురెడ్డి ప్యారిస్ వెకేషన్ లో ఉంది. జర్మనీలో హాలిడే ఎంజాయ్ చేస్తూ గ్లామర్ ఒలకబోసింది.
శరీరంపై తన అందాలకు టైట్ హగ్ ఇచ్చినట్లుగా ఉన్న మినీ డ్రెస్ లో అషురెడ్డి మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. బ్లూ డ్రెస్ లో అషు రెడ్డి మతి పోగొట్టేలా క్లీవేజ్ అందాలు  ఈఫిల్ టవర్ వద్ద అషు రెడ్డి ఇస్తున్న ఈ ఫోజులు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. తన హాట్ హాట్ పరువాలని అన్ని యాంగిల్స్ లో కనుల విందు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కొన్ని యాంగిల్స్ లో అషు రెడ్డి సమంత లాగా ఉంది అని అంటున్నారు. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని ఉడికించడం మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: