తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ మూవీ తో కేతికా శర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ,  తన హాట్ స్కిన్ షో తో కుర్ర కారును వేడెక్కించింది. 

అలా రొమాంటిక్ మూవీ లో తన అందచందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.  కేతికా శర్మ ఆ తర్వాత  లక్ష్య , రంగ రంగ వైభవంగా అనే మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కేతిక శర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీ లే అయినప్పటికి అద్భుతమైన క్రేజ్ ను మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని కేతికా శర్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన హాట్ అందచందాలను ఓలకబోసేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కేతిక శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేతిక శర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: