మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ ప్రేమమ్ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరస మూవీ లోతో ఫుల్ జోష్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: