టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు.ఇక  ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి మంచి హిట్ సినిమాలలో నటించిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "ఓరి దేవుడా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఇకపోతే తమిళ్ లో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి రీమేక్ గా తనకెక్కిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించగా వెంకటేష్ దేవుని పాత్రలో కనిపించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది.

 ఇక ఈ సినిమా తర్వాత  ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి మంచి హిట్ సినిమాలలో నటించిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే అర్జున్ సర్జా కూతురు ఈ సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.ఇదిలావుంటే ఇక తాజా సమాచారం ప్రకారం   ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి మంచి హిట్ సినిమాలలో నటించిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమా

 నుంచి వాక్ అవుట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక దీనికి సంబంధించిన కారణాలు మాత్రమే ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ నేపథ్యంలో అర్జున్ సర్జ మరియు బృందం ఫిలిమ్స్ ఛాంబర్ ను సంప్రదించిటాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ పై కంప్లైంట్ నమోదు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్నటాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ పై ఇప్పుడు మరో వివాదం మొదలైంది.ఈ విషయంలో   ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి మంచి హిట్ సినిమాలలో నటించిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: