మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి నివేదా పెతురాజ్  గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మరియు తమిళ మూవీ లలో నటించి ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది. నివేదా పెతురాజ్  "ఒరు నాల్ కూతు" అనే తమిళ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయింది. ఇది ఇలా ఉంటే ఆ తరువాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 

అందులో భాగంగా నివేదా పెతురాజ్ , శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మెంటల్ మదిలో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ,  ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో ఆ తర్వాత నివేదా పెతురాజ్  కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్  క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు మూవీ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అనేక ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

తాజాగా కూడా నివేదా పెతురాజ్  తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేదా పెతురాజ్  కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: