ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ధియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉంటే ,  కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం ధియేటర్ మరియు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
ఈ వారం దియేటర్ లలో విడుదల కాబోయే సినిమాలు.

యశోద : టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధానపాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

బ్లాక్ పాంథర్ : వాకండా ఫరెవర్  : నవంబర్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

వర్షం  : ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం మూవీ ని సెప్టెంబర్ 11వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు.

ఉంచై ( హిందీ ) :  నవంబర్ 11 వ తేదీన ఈ మూవీని థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

నచ్చింది గర్ల్ ఫ్రెండూ  :  నవంబర్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మది : నవంబర్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

"ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే సినిమాలు మరియు పెప్ సిరీస్ లు.

నెట్ ఫ్లిక్స్ :

మోనికా, ఓ మై డార్లింగ్  :  నవంబర్ 11.

పూచండి : నవంబర్ 11 .

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

రోర్ షాచ్ : నవంబర్ 11 .

అమెజాన్ ప్రైమ్ వీడియో :

బ్రీత్ ఇంటూ ది షాడోస్ 2 : నవంబర్ – 9 .

జీ 5 :

ముఖ్ బిర్ – ది స్టోరీ ఆఫ్ ఏ స్పై :  నవంబర్ 11

గురు శిష్యారు :  నవంబర్ 11 .

సేవింగ్స్ అకౌంట్ : నవంబర్ 11 .


తానావ్ : నవంబర్ 11 .

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott