మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ లోఫర్ మూవీతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించగా ,  పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. లోఫర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ , ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచుకుంది. 

దానితో దిశా పటాని కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజీ లభించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి , మంచి అవకాశాలను దక్కించుకుంది. అలాగే అనేక హిందీ సినిమాలలో నటించి , అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే అందచందాలను ఆరబోయడానికి ఏమాత్రం వేనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తోంది. ఇప్పటికే అనేకసార్లు దిశా పటాని తన హార్ట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి సందర్భాలు అనేకం ఉన్నాయి. 

తాజాగా దిశా పటాని తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన తాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హార్డ్ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: